ETV Bharat / state

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు పడుతోంది.

సర్వదర్శనానికి 5గంటలు
author img

By

Published : Aug 19, 2019, 9:48 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం.. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 95 వేల 722 మంది భక్తులు దర్శించుకున్నారు. 40 వేల 481 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.49 కోట్లుగా నమోదైంది.

ఇవీ చదవండి...తిరుమలలో వైభవంగా పవిత్రోత్సవాలు

శివ. పాడేరు ఫైల్: భారత్ లో. ఫైల్: ap_vsp_79_18_MP_MLA_visit_hospital_avb_ap10082 ........ యాంకర్: విశాఖ మన్యం పాడేరు ఏరియా జిల్లా ఆస్పత్రిని అరకులోయ ఎంపీ మాధవి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సందర్శించారు హాస్పిటల్లో రోగులకు అందుతున్న వైద్యం వసతి పరిశుభ్రత భోజనం అడిగి తెలుసుకున్నారు పాడేరు ఆసుపత్రి ఇ జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయినప్పటికీ వసతుల విషయంలో వెనుకబడి ఉన్నట్లు గుర్తించారు 15 మంది ఉండవలసిన వైద్య పోస్టులలో ఐదుగురు మాత్రమే ఉన్నారు ఇతర వైద్య సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు దీంతో వైద్యసేవలు అందించడానికి ఇబ్బంది కలుగుతుంది ప్రతి కేసులు కూడా సౌకర్యాల లేమితో వైజాగ్ కేజీహెచ్ కు రిఫర్ చేయడంపై వైద్యులను ప్రశ్నించారు ఇక్కడ అ వైద్య నిపుణులు లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని చెప్పారు వైద్యం అందుతున్న తీరుపై రోగుల్ని అడిగి తెలుసుకున్నారు పాడేరు ఆసుపత్రిలో గిరిజన మెడికల్ కాలేజ్ రావడాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. బైట్: 1) గొట్టేటి మాధవి, అరకులోయ, ఎంపీ 2) కె.భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు శివ, పాడేరు ..........

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.