ETV Bharat / state

బదరీనారాయణి అవతారంలో దర్శనమిచ్చిన తిరుమలేశుడు - తిరుమల

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. తిరుమలలో ఏడోరోజు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన తిరుమలేశుడు
author img

By

Published : Oct 6, 2019, 1:01 PM IST

తిరుమలలో జరుగుతున్న ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడోరోజున ఉదయం స్వామివారు బదరీనారాయణి అవతారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంలో ఉన్న స్వామివారిని దర్శించకుంటే సకల ఆయురారోగ్యాలు చేకూరతాయని భక్తులు నమ్మతుంటారు. భారీ సంఖ్యలో వస్తున్న భక్తికోటి జనవాహిని స్వామివారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరువీధుల్లో ఏర్పాటు చేసిన పలు కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన తిరుమలేశుడు

ఇదీ చదవండి : శ్రీ వారి బ్రహ్మోత్సవం... సూర్య, చంద్ర తేజోమయం

Intro:Body:

2 cyclists who starts their world tour from Calicut in Kerala, reaches ongole, prakasham district in the state of Andhrapradesh. Local students gave a warm welcome to the cyclists Shaij, Ajith. The duo explained their moto of this journy to students. These two guys Shaij, Ajith.. planned to trip around 8 thousand kilometers in 7 countries, with in 150 days. Cyclists want to aware the public globewide about Polio desease and effects, perticularty in Afghanistan and Pakistan. The duo also want to focus the flood effect in Kerala in front of the world.

................................................................................

Intro:AP_ONG_15_17_ROTARY_CYCLE_RYDERS_PKG_AP 10072

కంట్రిబ్యూటర్ సందీప్

సెంటర్ ఒంగోలు

నోట్: ఈ టీవీ భారత్ కేరళకు కూడా ఈ వార్త వాడుకోగలరు

................................................................................

ఉన్నత ఆలోచనకు ప్రజలకు వివరించాలనుకున్న ఇద్దరు స్నేహితులు ప్రపంచాన్ని  చుట్టే గొప్ప సాహసానికి పూనుకున్నారు. 7 దేశాల మీదుగా 8 వేల కిలోమీటర్ల దూరాన్ని 150 రోజుల్లో సైకిల్ పై చుట్టిరావాలని సంకల్పించారు. రోటరీ సహకారంతో ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకువచ్చారు. కేరళ రాష్ట్రంలోని కాలికట్ లో సైకిల్ యాత్ర ప్రారంభించిన ఇద్దరు యువకులు వెయ్యి కిలో మీటర్లు ప్రయాణించి ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకున్నారు.

వాయిస్ ఓవర్: కేరళ రాష్ట్రంలోని కాలికట్ కి చెందిన స్నేహితులు షాయిజ్, అజిత్ ఇద్దరూ స్నేహితులు ....ఇద్దరిలో విద్యాధికులే. ఉన్నతమైన తమ ఆలోచనలు ప్రజలకు వివరించాలని అనుకున్నారు. పొలియా రహిత ప్రపంచాన్ని చూడాలన్న ఆలోచనతో ప్రపంచాన్ని చుట్టాలనుకున్నారు. సైకిల్ యాత్ర ద్వారా అవగాహన తీసుకురావాలన్న ఆలోచనకు వచ్చారు. 99 శాతం పోలియో బాధితులు ప్రపంచంలో లేకున్నా ఒక్క శాతం నమోదు అవుతున్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వంటి దేశాలకు తమ యాత్ర ద్వారా సందేశం ఇవ్వాలని సంకల్పించారు. ఇందులో భాగంగా కాలికట్ నుంచి మలేషియా  వరకు సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు సైతం తట్టుకొని పది రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకొని ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకున్నారు. ఒంగోలులోని గౌతం మోడల్ స్కూల్ విద్యార్థులు యువకులను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షాయిజ్, అజిత్ లు తమ యాత్రా విశేషాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రోటరీ కనెక్ట్ వరల్డ్ అనే నినాదంతో రోటరీ క్లబ్ సహకారంతో తాము ఈ సాహస యాత్రకు ప్రారంభించామని తెలిపారు. పోలియో రహిత ప్రపంచాన్ని చూడాలి అన్న ఆశయం తో పాటు వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి కి సహాయం అందించాలన్న ఆలోచన కూడా ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నామని షాయిజ్ తెలిపారు.షాయిజ్ కాలికట్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా అజిత్ సైకిల్ మెకానిక్ కాలికట్ లో పని చేస్తున్నట్లు తెలిపారు.......బైట్

1.షాయిజ్

2.అజిత్

Body:ఒంగోలు

Conclusion:9100075319

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.