జడ్జి రామకృష్ణకు కరోనా సోకిందని ఆయన కుమారుడు వంశీకృష్ణ వెల్లడించారు. తన తండ్రిని పీలేరు నుంచి చిత్తూరు జైలుకు తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారని వంశీకృష్ణ పేర్కొన్నారు. కాగా రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లిన జడ్జి రామకృష్ణను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసినట్లు ఆయన కుమారుడు వంశీకృష్ణ వీడియో విడుదల చేశాడు.
ఇవీ చూడండి..