ETV Bharat / state

నేడు తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన - జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన

నేటి నుంచి రెండు రోజుల పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకోనున్నారు.

Pawan Kalyan
తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన
author img

By

Published : Jan 21, 2021, 10:07 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు తిరుపతికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా తిరుపతికి వెళ్తారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు. అనంతరం తిరుమలకు బయలదేరనున్న జనసేనాని.... రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత తిరుపతిలో మీడియాతో మాట్లాడతారు.

ఇదీ చదవండి:

నీటిపారుదల ఉద్యోగులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి: మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.