తిరుమల అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన మల్లిరెడ్డిది ప్రమాదమా? లేక ఆత్మహత్యా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రమాదానికి గంట ముందు చరవాణీని తన మిత్రుడికి మల్లిరెడ్డి ఇచ్చాడని.. అందులో ఓ సెల్ఫీ వీడియోను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిన్న జరిగిన తిరుమల అగ్ని ప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధం కాగా లక్షల్లో నష్టం వాటింలింది.
ఇదీ చదవండి: తిరుమలలో అగ్నిప్రమాదం... ఒకరు సజీవదహనం