.
భార్యను హత్య చేసిన భర్త - husband killed wife in chittoor in ap
కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య గొడవ భార్య హత్యకు దారితీసింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఏజేఆర్ వీధిలో నివాసముండే దంపతులు ఆనంద్, శివమ్మ శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. వివాదం తీవ్రస్థాయికి వెళ్లడంతో ఆవేశంలో ఆనంద్..... శివమ్మను హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
husband-killed-wife-in-chittoor-in-ap
.
Intro:నందికొట్టుకురు పట్టణంలోని వినాయక మండపాల వద్ద ఏర్పాటు చేసిన లడ్డూలను వేలంపాటలు నిర్వహించారు. వ్యవసాయ గణపతి వద్ద rs.1,40,116 లు పురుగు మందుల అసోసియేషన్ సంఘం నాయకులు దక్కించుకున్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద విగ్రహ దాత భాస్కర స్వామి rs.45 వేలకు దక్కించుకున్నారు. శ్రీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద rs.13,000, లింగం వీధిలో rs.9,700 ఆశావహులు దక్కించుకున్నారు.
Body:ss
Conclusion:ss
Body:ss
Conclusion:ss
TAGGED:
భార్యను హత్య చేసిన భర్త