ETV Bharat / state

స్వగ్రామానికి సినీ నటుడు నారా రోహిత్

author img

By

Published : Jun 13, 2020, 3:12 PM IST

సినీ నటుడు నారా రోహిత్.. తన స్వగ్రామమైన నారావారి పల్లెలో శేషాచల లింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు.

hero nara rohit visited his home town naravaripalle chittoor district
ఆలయంలో నారా రోహిత్

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాపురంలోని శేషాచల లింగేశ్వరస్వామి ఆలయాన్ని సినీ నటుడు నారా రోహిత్ దర్శించుకున్నారు. శనివారం తన స్వగ్రామం నారా వారిపల్లికి వెళ్లారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు సిబ్బంది స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అభిమానులు ఆలయానికి చేరుకొని ఆయనతో స్వీయచిత్రాలు దిగారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో భౌతిక దూరం పాటించాలని అభిమానులను రోహిత్ కోరారు. అనంతరం హైదరబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారి సేవలో నారా రోహిత్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.