ETV Bharat / state

'ప్రజల సంరక్షణ బాధ్యతను కుటుంబ పెద్దగా స్వీకరించా'

కరోనా బారిన పడకుండా తన నియోజకవర్గ ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత తనపై ఉందని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు అందజేస్తానని తెలిపారు.

Government Whip distributed by Masks and Sanitizers, for constituency people
మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి
author img

By

Published : Apr 8, 2020, 5:06 PM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణం ప్రజలకు ఒక విపత్కర సమయమని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో తన నియోజకవర్గ ప్రజల సంరక్షణ బాధ్యతలను కుటుంబ పెద్దగా స్వీకరించినట్లు ఆయన తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు పంపిణీ చేయడానికి నాలుగు లక్షల మాస్కులు, శానిటైజర్లను ఆయా మండలాల ఎంపీడీవోలకు అందజేశారు.

ఇదీ చదవండి.

'కరోనా టెస్ట్ చేయిస్తే ఫీజు రీఎంబర్స్​మెంట్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.