అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కొల్లావూరులో రైతులు అరటి తోటలు సాగు చేస్తున్నారు. నిండుగా ఉన్న అరటి గెలల చెట్లలో ఏనుగుల పాదముద్రలను గుర్తించారు. ఇటీవల అరటి తోటను నాశనం చేసింది ఏనుగులే అని భావించి.. అధికారులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో పలమనేరు ప్రాంతానికి పరిమితమైన ఏనుగుల దాడి గంగాధర నెల్లూరు మండలానికి పాకడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:
ఒంగోలులో విరాళాలు సేకరిస్తున్న ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్