ETV Bharat / state

ఏడో రోజూ వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

author img

By

Published : May 13, 2019, 6:33 PM IST

చిత్తూరు జిల్లాలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. భక్తులు పొంగళ్లు, అంబలి అమ్మవారికి సమర్పించుకున్నారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలకు ప్రతీకలుగా ఇద్దరు కైకాల కులస్థులు సున్నపు కుండల వేషాన్ని ధరించారు.

ఏడో రోజూ వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఏడో రోజూ వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

చిత్తూరు జిల్లాలోని తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. 7వ రోజు జాతరలో భాగంగా వివిధ రకాల వేషాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగళ్లు, అంబలి తయారు చేసి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఇద్దరు కైకాల కులస్థులు సున్నపు కుండల వేషాన్ని ధరించారు. నగరంలోని ప్రతి ఇంటికి వెళ్ళి హారతులందుకున్నారు. వీరిని పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలకు ప్రతీకలుగా భక్తులు భావిస్తారు. మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి:

ఐదోరోజుకు... తాతయ్యగుంట గంగమ్మ జాతర

Intro:ap_tpg_81_13_vyayamavidyakalasala_ab_c14

Body:దెందులూరు మండలం గోపన్నపాలెం లోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల శాశ్వత గుర్తింపు సంబంధించి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అధికారులు సోమవారం పరిశీలించారు విశ్వవిద్యాలయం రెక్టార్ ర్ సురేష్ వర్మ తాడేపల్లిగూడెం బ్రాంచ్ ప్రత్యేక అధికారి శ్రీ రమేష్ తాగునీటి వసతి భవనాలు నిర్మాణంలో మధ్యలో ఆగిపోయిన నిర్మాణ పనులు క్రీడాప్రాంగణం మినీ స్టేడియం తదితర ప్రాంతాలను పరిశీలించారు దసరా లను పరిశీలించి శాశ్వత గుర్తింపునకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సలీం భాష అధ్యాపకులు పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.