చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం పొగరుపల్లి ఆవులచెరువు పరిసరాల్లో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి పంట భూముల్లో సంచరించిన ఏనుగుల గుంపు...టమాట, బీన్స్, క్యాబేజీ పంటలను తొక్కి నాశనం చేశాయి.
నీటి సరఫరా పైపులు, బిందుసేద్యం సామాగ్రిని ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు సమీప ఎర్రగొండ అటవీ ప్రాంతంవైపు వెళ్లాయి.
ఇదీ చదవండి : విశాఖ ఘటనపై ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ