ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేట ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను తనిఖీ చేశారు. ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తిచేసి విద్యార్థులకు ఉపయోగకరంగా మార్చాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలని అధికారులను రాజశేఖర్ అదేశించారు.
ఇదీ చదవండి