ETV Bharat / state

ఆపన్నహస్తం.. అన్నదానం

మానవసేవే.. మాధవ సేవ అన్న మాటను పాటిస్తూ.. రామకృష్ణ మిషన్ సిబ్బంది పేదలకు అన్నదానం చేశారు. తిరుపతిలోని పలుచోట్ల ఆహార పొట్లాలను అందించారు.

author img

By

Published : Apr 3, 2020, 3:20 PM IST

due to corona Distribution of food packets under the Ramakrishna Mission at thirupathi

లాక్​డౌన్ నేపథ్యంలో తిరుపతి రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో అభాగ్యులకు, అన్నార్తులకు అన్నదానం చేశారు. నగరంలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఆవరణ, బాలాజీ బస్టాండ్, రుయా ఆస్పత్రి ప్రాంతాల్లో రోగులకు, వారి సహాయకులకు ఆహర పొట్లాలను పంపిణీ చేశారు. మానవసేవే... మాధవ సేవ అన్న సూక్తిని ఆదర్శంగా తీసుకుని సహాయ కార్యక్రమాలు నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి అనుపమానంద, స్వామి దయాసాగరానంద పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పేదల ఆకలి తీర్చిన ఆపన్నహస్తాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.