చిత్తూరు జిల్లాలో పురపాలక ఎన్నికల నగారా మోగింది. జిల్లాలో పురపాలక సంఘాలైన మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. నగరపాలక సంస్థలైన తిరుపతి, చిత్తూరులో సైతం నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదలుకానుంది. శ్రీకాళహస్తిలో ఎన్నికల జరిగే సూచనలు కనిపించటం లేదు. విలీనం సమస్యల కారణంగా కోర్టులో కేసు ఉండటం.. శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి ఈసారి ఎన్నికలు జరగటం లేదు.
ఇవీ చూడండి...