ETV Bharat / state

శ్రీనివాస మంగాపురంలో ముగిసిన వార్షికోత్సవాలు - utsvalu ended in chittoor dst

చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు నేటితో మగిశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఉత్సవాలు జరిపించినట్లు అధికారులు తెలిపారు.

chittoor dst   srinivasamangapuram kalyanvenkatewasara  swamy temple ussavalu ended

author img

By

Published : May 13, 2020, 11:37 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీ‌నివాస‌ మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు ఈరోజుతో ముగిశాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో ఎల్లప్ప, ఏఈవో ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి ఆ రాష్ట్రాలకు ఏప్రిల్​లో రూ.97వేల కోట్ల ఆదాయ నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.