ETV Bharat / state

తెట్టు ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ భరత్ గుప్తా - chitthore district news today

చిత్తూరు జిల్లా తెట్టు వేణుగోపాలస్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు. బృందావనాన్ని సందర్శించి, అధికారులను ప్రశంసించారు.

chitthore district collector visited thettu venu gopala swamy temple
తెట్టు ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ భరత్ గుప్తా
author img

By

Published : Nov 12, 2020, 8:45 PM IST

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తెట్టు వేణుగోపాల స్వామి ఆలయాన్ని చిత్తూరు జిల్లా పాలనాధికారి నారాయణ భరత్ గుప్తా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఆలయ పరిసర బృందావనాన్ని సందర్శించారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని బృందావనంలా నిర్మించిన ఆలయ పాలకమండలి ఛైర్మన్ జగన్నాథ్ రెడ్డి, సివిల్ ఇంజినీర్ నులక మనోహర్​రెడ్డి, పాలకమండలి సభ్యులు, అధికారులను కలెక్టర్ అభినందించారు.

ఇదీచదవండి.

సీపీఎస్, కాంట్రాక్ట్ సిబ్బందిపై.. ముఖ్యమంత్రి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.