ETV Bharat / state

ఎండవేడిమికి మృత్యువాత పడుతున్న కోళ్లు - చిత్తూరు జిల్లా నేటి వార్తలు

ఎండవేడిని తట్టుకోలేక కోళ్లు విలవిల్లాడుతున్నాయి. వందల సంఖ్యలో మృత్యువాత పడుతూ తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి.

Chickens that die of sunburn in chitthoor district
ఎండవేడిమికి మృత్యువాత పడుతున్న కోళ్లు
author img

By

Published : May 27, 2020, 12:23 PM IST

చిత్తూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండవేడిమికి ఉక్కపోత తోడవుతున్న కారణంగా.. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

ఇక.. ఫారాల్లో ఉండే కోళ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చిన్న కొండమరిలోని కోళ్ల ఫాంలో ఎండ వేడిమికి తాళలేక 2 వేల కోళ్లు మృతి చెందాయి. రూ. లక్షకు పైగా నష్టపోయినట్టు నిర్వాహకుడు తెలిపారు.

ఇదీ చదవండి:

జీవో నంబర్ 43ని సవరించండి: రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.