ETV Bharat / state

తమిళనాడు దొంగలు అరెస్ట్​.. బంగారం స్వాధీనం - ap latest

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు విజయపురం పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 145 గ్రాముల బంగారం, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడు దొంగలు అరెస్ట్​..భారీగా బంగారం స్వాధీనం
author img

By

Published : Aug 30, 2019, 10:11 PM IST

తమిళనాడు దొంగలు అరెస్ట్​.
చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్​ చేసినట్లు పుత్తూరు డీఎస్పీ మురళీధర్​ వెల్లడించారు. వారు తమిళనాడుకు చెందిన తండ్రీకుమారులు కుమార్​రెడ్డి, విశాల్​లుగా పేర్కొన్నారు. నిందితుల నుంచి 145 గ్రాముల బంగారం, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు ఛేదనకు సహకరించిన సిబ్బందిని అభినందించారు.

ఇవీ చదవండి....చిత్తూరు పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ

Intro:tadikonda

Body:పర్యావరణ పరిరక్షణ లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఇ మేకతోటి సుచరిత అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమ భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ అ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్ల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఐదు వేల మొక్కలు నాటేందుకు 31న శనివారం ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు ఈ సందర్భంగా పనులను మంత్రి సుచరిత పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి మొక్కలు నాటే స్థలాన్ని హెలిప్యాడ్ స్థలాన్ని సభా వేదికను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె సూచనలు చేశారు మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ జిల్లా అర్బన్ ఎస్పి రామకృష్ణ సౌత్ డి.ఎస్.పి కమలాకర్ రావు guntur rdo భాస్కర్ రెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి ఇ భీమయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఫిరంగిపురం మండలం అమీనాబాద్ పరిధిలో ఉన్న స్థలం వద్దకు ముఖ్యమంత్రి హెలిపాడ్ సాయంతో అక్కడ చేరుకుంటారు అనంతరం కారు సహాయంతో సభా వేదికకు వస్తారు ముందుగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటుతారు అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు అందుకుగాను ను పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ కేంద్ర భాగాలు చేరుకున్నాయి

Conclusion:7702888840
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.