ETV Bharat / state

తిరుమల మార్గంలో పిట్టగోడను ఢీకొట్టిన కారు... - tirumala car accident

తిరుమల మొదటి కనుమ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు.

car accident at tirumala
తిరుమలలో పిట్ట గూడను ఢీకొట్టిన కారు...భక్తులు క్షేమం
author img

By

Published : Dec 27, 2019, 11:43 PM IST

తిరుమలలో పిట్టగోడను ఢీకొట్టిన కారు... భక్తులు క్షేమం
తిరుమల మొదటి కనుమలో కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీ కొట్టింది. ప్రమాదంలో కర్ణాటకు చెందిన నలుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీవారి దర్శనం అనంతరం.. కొండ దిగే సమయంలో కారు అదుపు తప్పింది. పిట్టగోడను కారు బలంగా ఢీకొట్టడంతో ముందు చక్రం ఊడిపోయింది. గాయపడిని నలుగురిని రుయా ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్​కు ఎటువంటి అంతరాయం కలగకుండా తితిదే భద్రతా సిబ్బంది వాహనాన్ని తొలగించారు.

ఇదీ చదవండి: ఆర్టీసీకి రూ. 10వేల జరిమానా వేసిన తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌

Intro:తిరుమల మొదటి కనుమలో కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీ కొంది. ప్రమాదంలో కర్ణాటకాకు చెందిన భక్తులు గాయాలపాలయ్యారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సొంత కారులో తిరుగుపయనమయ్యారు. కొండపై నుంచి కిందకు దిగే సమయంలో... ఆఖరి మలుపులో కారు భలంగా పిట్టగోడను గుద్దుకుండి. కారు ముందు చక్రం ఊడి పడిపోయింది. ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు యాత్రికులు గాయపడగా... వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా కారును తితిదే భద్రతా సిబ్బంది తొలగించారు. Body:Ruthvik, TIRUMALA, 8008017109Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.