చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున ట్రావెల్స్ బస్సు-కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందగా.. ఏడుగురికి తీవ్రగాయలయ్యాయి. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తిరుమలకు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి: