సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన సైనికులకు తిరుపతిలో భాజపా నాయకులు నివాళులు అర్పించారు. వీరుల త్యాగం వృథా కాదని... దొంగ దెబ్బ తీసిన చైనాకు గుణపాఠం తప్పదని అన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి, భాజపా అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అమరజవాన్లకు నివాళులు అర్పించిన భాజపా నాయకులు - Amarajavans latest news tirupathi
చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సైనికులకు తిరుపతిలో భాజపా నాయకులు నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద జవాన్ల చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు.
![అమరజవాన్లకు నివాళులు అర్పించిన భాజపా నాయకులు Bjp leaders tribute to the Amarajavans at tirupathi chittoor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7651191-298-7651191-1592379655903.jpg?imwidth=3840)
అమరజవాన్లకు నివాళులు అర్పించిన భాజపా నాయకులు