రెండు ద్విచక్ర వాహనాలు ఢీ-ఒకరు మృతి
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి - చిత్తూరులో ప్రమాదం
చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరిని బలి తీసుకుంది. 2 ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టిన ఘటనలో.. ఓ వాహనంపై ఉన్న ధర్మతేజ అనే యువకుడు ప్రాణాలు కోల్పొయాడు. మునిబాబు అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

bike-accident-in-chittoor
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ-ఒకరు మృతి
Intro:Ap_tpt_81_09_pramadam_av_ap10009
చిత్తూరు జిల్లా కుప్పంపట్టణం సమీప బైపాస్ రహదారిపై జరిగిన ప్రమాదం లో దర్మతేజ అనే యువకుడు చనిపోయాడు రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా డీ కొన్న ప్రమాదం లో ధర్మ తేజ చనిపోగా మునిబాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు
Body:KjiConclusion:Bvc