'తిరుమలలో సందడిగా భోగి మంటలు' - తిరుమల శ్రీవారి ఆలయంలో భోగి మంటలు వార్తలు
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భోగి మంటలు వేశారు. వేకువజామున ఆలయం ముందు మహాద్వారం వద్ద మహిళలు గొబ్బీలు తట్టారు. భోగి మంటల చుట్టూ శ్రీవారి భక్తులు తిరుగుతూ భజనలు చేశారు. అనంతరం ఆలయం తెరిచి స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు.
Intro:తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భోగి మంటలు వేశారు. వేకువజామున ఆలయం తలపులు తెరిచే ముందు మహద్వారం వద్ద భోగి వేశారు. ఈసమయంలో మహిళలు గొబ్బీలు తట్టారు. భక్తులు,శ్రీవారి సేవకులు బజనలు చేశారు. అనంతరం ఆలయంను తెరిచి స్వామివారికి ధనుర్మాస కైంకర్యాల నిర్వహించారు. Body:.. Conclusion:..