రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సచివాలయ రాత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు తిరుపతి చేరుకున్నాయి. విజయవాడ నుంచి ప్రత్యేక వాహనంలో తిరుపతికి చేరుకున్న ప్రశ్నపత్రాలను తిరుపతి ఎంపీడీఓ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్లో జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి, జడ్పీ సీఈఓ ప్రభాకరరెడ్డి, హెచ్ఎన్ఎన్ఎస్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో... భద్రపరచి సీలు వేశారు.
ఇదీ చదవండి:
ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల ధర్నా