ETV Bharat / state

హార్స్​లీహిల్స్ అందాలు... చూస్తే వాలవు కనురెప్పలు - special l

మండే ఎండలను వెంటబెట్టుకుని వేసవి వచ్చేసింది. విద్యార్థులకూ వేసవి సెలవులు వచ్చేశాయి. వేసవి తాపం తగలకుండా... ప్రకృతి మధ్యన గడపాలని కోరుకుంటుంటారు పర్యాటకులు. ఇలాంటి వారికి నచ్చే ప్రాంతం హార్స్​లీహిల్స్. తక్కువ ఖర్చుతో సహజ సిద్ధమైన అందాల మధ్యన ఉల్లాసంగా సేదతీరేందుకు అనువైన ప్రదేశం.

హార్స్​లీ హిల్స్
author img

By

Published : May 7, 2019, 10:08 AM IST

Updated : May 7, 2019, 11:37 AM IST

అందాలలోకం

చుట్టూ అందమైన కొండలు... వేసవిలోనూ చల్లని గాలిని పంచే ప్రదేశాలు... వీటికి తోడు సుందరమైన వనాలను పరుచుకున్న ప్రాంతం హార్స్​లీ హిల్స్. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ఈ విడిది కేంద్రానికి వేసవిలో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. చిన్నారులకు వేసవి సెలవులు కారణంగా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై వేసవిలోనూ చల్లని వాతావరణం హాయిగా పలకరిస్తుంది. ఈ ప్రాంతంలోని జంతు ప్రదర్శనశాల... ప్రకృతి కార్యశాల పర్యాటకులను అలరిస్తున్నాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు అధికారులు. ఈ కొండపై వెలసిన శ్రీ ఏనుగు మల్లమ్మ ఆలయం.. చల్లని గాలులు వీచే గాలి బండ.. చుట్టుపక్కల సుందరమైన ప్రదేశాలు వీక్షించడానికి ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్​లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

చేరుకోవడం ఎలా?
హార్స్​లీ హిల్స్ చేరుకోవడానికి మదనపల్లి ఆర్టీసీ డిపో నుంచి బస్సులు, కొండ కింద కాళ్ల మడుగు కూడలిలో ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు రైలు ద్వారా కురబలకోట, తుమ్మనంగుట్ట , మదనపల్లి సీటీఎం రైల్వే స్టేషన్​లో దిగితే అక్కడి నుంచి హార్స్​లీ హిల్స్ వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో ఉంటాయి.
పర్యాటకుల సందడి
ప్రతి ఏడాది మార్చి నుంచి జులై వరకు ఈ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంటుంది. పర్యాటకులకు అసౌకర్యం లేకుండా... రిసార్టులు, హోటళ్లను టూరిజం, అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Intro:AP_ONG_51_06_NEETI KASHTALU_AVB_C9

ఎండాకాలంవచ్చిందంటేచాలుత్రాగునీటిసమస్యఏర్పడుతుంది.ఎన్నిప్రభుత్వాలుమారినాఈసమస్యకుమాత్రంపూర్తిస్థాయిపరిష్కారంచూపడంలోమాత్రంవిఫలమవుతున్నాయి.ప్రతిసంవత్సరంఎండాకాలంట్యాంకరాలద్వారానీటినిసరఫరాచేస్తుంటారు.ఈపథకంకాంట్రాక్టర్లజేబులునింపుకోవటానికిఉపయోగ పడుతుందేతప్పప్రజలకుమాత్రంఒరిగిందేమిలేదు.ప్రకాశంజిల్లాలోవేసవికాలంవచ్చిందంటేపశ్చిమప్రాంతాలలోనీటికష్టాలకుకోదువుండదు.ప్రకాశంజిల్లాదొనకొండమండలంలోత్రాగునీటిసమస్య తీవ్రస్థాయిలోఉంటుంది.గంగదేవిపల్లిలోత్రాగునీటి కోసంమహిళలుపడుతున్నపాట్లుమాటల్లోచెప్పలేం.ప్రతిసంవత్సరంఎండాకాలంవచ్చిందంటేచాలుమాకుమాత్రంఈతిప్పలు తప్పవంటున్నారు.వారానికిగానిలేదాపదిరోజులకుగానినీటిని విడుదలచేస్తారు.నీటినివిడుదలచేసినరోజునఉదయం10గం నుండిమధ్యాన్నం3గంటలవరకుకూర్చున్నాఒక్కొక్కరికినాలుగుబిందెలకంటేఎక్కువరావు.ఒక్కొఇంట్లోదాదాపు6నుండి10 మందివరకుకుటుంబసభ్యులుంటారు.నాలుగుబిందెలతోమళ్ళీనీటివిడుదలఅయ్యేవరకుకాలంగడపాలంటేబ్రహ్మదేవుడు కనపడుతున్నాడుఅంటున్నారుగంగదేవిపల్లి మహిళలు.
బైట్స్:- శాంతమ్మ
కాంతమ్మ

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
Last Updated : May 7, 2019, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.