ETV Bharat / state

'సెలస్టా -2020'లో సందడి చేసిన అలీ

author img

By

Published : Feb 28, 2020, 9:10 AM IST

చిత్తూరు ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన 'సెలస్టా- 2020' కార్యక్రమంలో ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ సందడి చేశారు. యమలీల చిత్రంలోని 'నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మా' అనే పాటకు స్టెప్పులు వేసి అలరించారు. ఆలీతో సెల్ఫీ తీసుకోవడానికి విద్యార్థులు పోటీపడ్డారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ రంగంలోకి ప్రవేశించి ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు చేసిన కృషిని అలీ ప్రస్తావించారు. సినిమా డైలాగులు చెప్పి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు.

actor ali in selesta 2020 program at sv university chittore
'సెలస్టా -2020'లో సందడి చేసిన అలీ

'సెలస్టా -2020'లో సందడి చేసిన అలీ

'సెలస్టా -2020'లో సందడి చేసిన అలీ

ఇవీ చదవండి.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కైలాసగిరి ప్రదక్షిణ మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.