ETV Bharat / state

విజయసాయిరెడ్డిది తప్పుడు వాదన: యనమల - undefined

ముఖ్యమంత్రి నివాసంలో సమావేశాలు నిర్వహించటంపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి లేఖలు రాయటాన్ని మంత్రి యనమల తప్పుబట్టారు. సీఎం ఎక్కడుంటే అక్కడ సమావేశాలు నిర్వహించే వీలు ఉంటుందని చెప్పారు.

యనమల
author img

By

Published : Apr 22, 2019, 12:00 PM IST

Updated : Apr 22, 2019, 2:37 PM IST

విజయసాయిరెడ్డిది తప్పుడు వాదన: యనమల

ముఖ్యమంత్రి నివాస ప్రాంతంలో పార్టీ సమావేశాలు పెట్టుకోవటంపై వైకాపా నేత విజయసాయిరెడ్డి లేఖలు రాయటాన్ని మంత్రి యనమల తప్పుబట్టారు. సీఎం ఎక్కడుంటే అక్కడ సమావేశాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. విజయసాయిరెడ్డి అవగాహన లోపంతోనే లేఖ రాశారని విమర్శించారు. మంత్రివర్గం నిర్ణయాలు ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మంత్రిమండలి కంటే సీఎస్ పదవి ఎక్కువ కాదు అని చెప్పారు.

Panaji (Goa), Apr 22 (ANI): After a series of blasts took place in churches and luxury hotels in Sri Lanka on Sunday on the occasion of Easter which killed more than 200 people and wounded more than 450 in coordinated attacks on tourists and minority Christian community, security has been tightened outside the church on Easter day in Goa's Panaji. Goa Chief Minister Pramod Sawant said, "I have spoken to the police officials, we will provide maximum security to churches in Goa."
Last Updated : Apr 22, 2019, 2:37 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.