తెలుపు, నలుపు తేడాలొద్దు
ప్రాంతాన్ని బట్టి మనుషుల మధ్య వర్ణబేధం ఉంటుంది. అమెరికాకి చెందిన వాళ్లు తెల్లగా, ఆఫ్రికా దేశస్థులు నల్లగా, భారతీయులు చామనఛాయ రంగులో ఉంటారు. ఈ తేడాలకు కేవలం వేర్వేరు ప్రాంతాల్లో నివసించడం, ఆహారపు అలవాట్లు, శీతోష్ణస్థితి కారణం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువని కాదనే విషయాన్ని చెప్పడానికే హోలీ పండగ జరుపుకుంటాం. ఒకరికొకరు రకరకాల రంగులు పులుముకుంటు మనమంతా ఒక్కటేనని చాటిచెబుతాం.
ఇవీ చదవండి:భారత్ భేరి: చిన్నోళ్లైనా చితక్కొడతారట