ETV Bharat / state

ఎన్నికల సంఘం మోదీ చేతుల్లో కీలుబొమ్మ : వర్ల - modi

ఈసీ పై తెదేపా నేత వర్ల రామయ్య మండిపడ్డారు. సీఈసీ తన పరిధి దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొన్ని పార్టీలపై కర్రపెత్తనం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.

వర్ల రామయ్య
author img

By

Published : Mar 28, 2019, 2:20 PM IST

వర్ల రామయ్య
తెదేపా నేత వర్ల రామయ్య ఈసీ పై మండిపడ్డారు. సీఈసీ తన పరిధి దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొన్ని పార్టీలపై కర్రపెత్తనం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీఈసీని ఎవరు ప్రభవితం చేస్తున్నారో తెలియాలని నిలదీశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు ఇస్తూనేఎప్పుడు చర్యలు తీసుకుంటుందో ఎలా చెప్తున్నారో తెలియాలన్నారు. ఎన్నికలు జరిగే సమయంలో గవర్నర్​కు దిల్లీలో పనేంటని ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ ప్రొటోకాల్​కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోదీ చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మలా మారిందన్నారు. ఈసీ పరిధిలో లేని ఇంటెలిజెన్స్ డీజీని ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని వర్ల రామయ్య నిలదీశారు.

Intro:ap_vzm_36_28_tdp_intinti_pracharam_avb_c9 స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా రావలసిన అవసరం ఉందని అందరూ సహకరించాలని అని నా యకులు కోరారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు పురపాలక సంఘం లోని 16 17 వార్డుల్లో నియోజకవర్గ అభ్యర్థి ఇ బొబ్బిలి చిరంజీవులు ఎమ్మెల్సీ జగదీశ్వర రావు చైర్మన్ డి శ్రీదేవి వైస్ చైర్మన్ జై బాబు ఉ తెదేపా పట్టణ అధ్యక్షుడు కోల వెంకట్రావు నాయకులు కార్యకర్తలు మహిళలు ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని అడిగారు గత అయిదేళ్లలో తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు కరపత్రాలను అందజేశారు ఇంటింటి ప్రచారానికి మంచి ఆదరణ కనిపించింది

Conclusion:కరపత్రం అందించి ఓటు అడుగుతున్నా నా అభ్యర్థి చిరంజీవులు ఎమ్మెల్సీ జగదీశ్వర రావు చైర్ పర్సన్ శ్రీదేవి వార్డుల్లో పర్యటిస్తున్న నాయకులు సంక్షేమ పథకాలు నాయకులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.