కేంద్ర బడ్జెట్ పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మొండిచేయి చూపిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా తో పాటు అమరావతి, పోలవవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని పెదవి విరిచారు. విభజన చట్టంలోని అంశాలపైనా ఏమీ మాట్లాడలేదన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని ....రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది: ఎంపీ విజయసాయిరెడ్డి - Union budget disappointing: MP Vijayasaray Reddy
కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిరాశే మిగిలిందని, ఇచ్చిన ఏ హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు.

కేంద్ర బడ్జెట్ పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మొండిచేయి చూపిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా తో పాటు అమరావతి, పోలవవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని పెదవి విరిచారు. విభజన చట్టంలోని అంశాలపైనా ఏమీ మాట్లాడలేదన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని ....రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
కార్మికుల సొమ్మును వాడుకున్న ఆర్టీసీ యాజమాన్యం వెంటనే సొమ్మును చెల్లించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రామ్మూర్తి డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రుణాలను మంజూరు చేయాలని కోరుతూ కడప గ్యారేజ్ వద్ద ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాలలు ప్రారంభమయ్యాయి పిల్లలకు ఫీజులు కట్టేందుకు డబ్బులు లేని పరిస్థితిలో కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. కార్మికులకు రావాల్సిన సిసిఎస్ రుణాలను యాజమాన్య వాడుకుందని చెప్పారు. రుణాల కోసం 70 రోజుల కిందట దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు పరిష్కరించకపోవడం దారుణమని ఖండించారు. వెంటనే యాజమాన్యం రుణాలను మంజూరు చేయాలని కోరారు.
Body:ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా
Conclusion:కడప