ETV Bharat / state

అమరావతిలో శిల్పారామం నిర్మిస్తాం: మంత్రి అవంతి - అమరావతి

గత ప్రభుత్వంలో టూరిజం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తమ ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్​ను పర్యాటక పెట్టుబడులకు స్వర్గధామగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.

tourism minister_spoke_about_andhrapradesh_tourism
author img

By

Published : Jun 12, 2019, 7:42 PM IST

అమరావతిలో శిల్పారామం నిర్మిస్తాం:మంత్రి అవంతి

పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో చాలా వనరులున్నాయని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. టూరిజం ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటకం అభివృద్ధి ద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా పెరుగుతుందన్నారు. 13 జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో శిల్పారామం నిర్మిస్తామని తెలిపారు.

టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్​ను నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతులిప్పిస్తామన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతికి 1000 కోట్లు ఇస్తామని చెప్పి 220 కోట్లు మాత్రమే గతంలో ఇచ్చారని.. ఆ నిధులు యువజన సర్వీసుల శాఖకు మళ్లించారన్నారు.

Intro:కేంద్ర మైదుకూరు జిల్లా కడప
చరవాణి సంఖ్య 9 4 41 0 0 8 4 3 9

AP_CDP_26_12_CRICKET_BETTING_C3

Body: క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని కడప జిల్లా ఖాజీపేట పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి 4 సెల్ ఫోన్ ల తో పాటు 1.05 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం కాజీపేట పోలీస్స్టేషన్ ఆవరణలో ఎస్సై రోషన్, సీఐ కంబగిరి రాముడితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ బి ఆర్ శ్రీనివాసులు క్రికెట్ బెట్టింగ్ విషయాన్ని ప్రకటించారు. అరెస్టు చేసిన వారిలో ఖాజీపేట మండలం కోటంగురవాయి పల్లె కు చెందిన మిట్ట లోకనాథ్ రెడ్డి, k. buddayapalli పల్లి కి చెందిన కొత్తపల్లె ఓబులేసు, చెన్నూరు కు చెందిన పాలగిరి రమణారెడ్డి , వల్లూరు మండలం kotluru చెందిన నక్కా మధుసూదన్ రెడ్డి లు ఉన్నట్లు పేర్కొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.