కర్నూలు జిల్లా మంత్రాలయంలో పార్టీ జెండా ఎగరవేయడానికి వెళ్ళిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో తిక్కారెడ్డితోపాటు మరో ఏఎస్ఐ గాయపడ్డారు.ఈ ఘటనపై స్పందించిన లోకేశ్ ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని వ్యాఖ్యనించారు. దాన్ని వైసీపీ రౌడీలు కాలరాస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
మంత్రాలయంలో పార్టీ జెండా ఎగరేయడానికి వెళ్ళిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో తిక్కారెడ్డి, మరో ఏఎస్ఐ గాయపడ్డారు. ప్రచారం చేసుకోవడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని కూడా కాలరాస్తున్నారు ఈ వైసీపీ రౌడీలు. pic.twitter.com/QxtibHzZpF
— Lokesh Nara (@naralokesh) 16 March 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">మంత్రాలయంలో పార్టీ జెండా ఎగరేయడానికి వెళ్ళిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో తిక్కారెడ్డి, మరో ఏఎస్ఐ గాయపడ్డారు. ప్రచారం చేసుకోవడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని కూడా కాలరాస్తున్నారు ఈ వైసీపీ రౌడీలు. pic.twitter.com/QxtibHzZpF
— Lokesh Nara (@naralokesh) 16 March 2019మంత్రాలయంలో పార్టీ జెండా ఎగరేయడానికి వెళ్ళిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో తిక్కారెడ్డి, మరో ఏఎస్ఐ గాయపడ్డారు. ప్రచారం చేసుకోవడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని కూడా కాలరాస్తున్నారు ఈ వైసీపీ రౌడీలు. pic.twitter.com/QxtibHzZpF
— Lokesh Nara (@naralokesh) 16 March 2019