ETV Bharat / state

పసుపు-కుంకుమ రెండో విడుత - pasupu-kunkuma

రాష్ట్రప్రభుత్వం పసుపు-కుంకుమ రెండో విడత నిధులను విడుదల చేసింది.మార్చి 8వ తేదీతో ముందస్తుగానే చెక్​లు ఇచ్చిన ప్రభుత్వం, రద్దీ నివారణకు, రేపటి నుంచి 10రోజుల్లో ఎప్పుడైనా చెక్​లు బ్యాంకుల్లో జమ చేసుకుని, నగదు తీసుకునే వెసులు బాటు కల్పించింది.

పసుపు-కుంకుమ రెండో విడత నిధుల విడుదల
author img

By

Published : Mar 8, 2019, 12:06 AM IST

పసుపు కుంకుమ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. 97లక్షల 8 వేల మంది మహిళలకు 3వేల500 రూపాయల చొప్పున,మొత్తం 3వేల4వందల23 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో సర్కారు జమ చేసింది. మార్చి 8, అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఈ నగదును తీసుకునే వెసులుబాటు కల్పించింది. మార్చి 8వ తేదీతో ముందస్తుగానే చెక్​లు ఇచ్చిన ప్రభుత్వం, రద్దీ నివారణకు, రేపటి నుంచి 10రోజుల్లో ఎప్పుడైనా చెక్​లు బ్యాంకుల్లో జమ చేసుకుని, నగదు తీసుకునే వెసులు బాటు కల్పించింది.

New Delhi, Mar 07 (ANI): Union Minister of State in Prime Minister's Office (PMO) Jitendra Singh on Thursday said that people of Jammu must adopt high-level of alertness due to the situation now. Singh said, "There is a pressure on the terrorists because of the actions taken by the Modi government. They are frustrated and making soft targets now. This is inhuman. There should be high level of alertness. Because of the actions taken by Modi government, I can say confidently that this is the last page of terrorism. The residents of Jammu are peace lovers and they never lose temper and act with patience. So, I want to appeal that along with patience people must adopt alertness." Singh's reactions came soon after a blast at a bus stand in Jammu left one dead and over 20 people got injured.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.