తెదేపా మద్దతుదారుల ఓట్ల తొలగింపు అంశంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ ముఠా డైరెక్షన్‌లో దొంగబ్బాయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ వైకాపా నాయకుడు జగన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రజాక్షేత్రంలో తెదేపానుఎదుర్కోలేక వైకాపా దిగజారుడు పనులు చేస్తోందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడలేక ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కుట్ర చేస్తున్న వైకాపాను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని లోకేష్ స్పష్టం చేశారు.జగన్‌కు కేడర్ లేదని.. ఆయన్ను అడ్డదారిలో ముఖ్యమంత్రిని చేయాలని ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్నారని మంత్రి లోకేష్ ఆరోపించారు. మోదీని నియంతగా వ్యాఖ్యానించిన లోకేష్.. జగన్‌ను ఫ్యాక్షనిస్టుగా, కేసీఆర్‌ను దొరగా అభివర్ణించారు. వారి యాక్షన్‌కు ఆంధ్రా ప్రజలు రియాక్షన్ ఇస్తారని స్పష్టం చేశారు.
కొందరు.. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు, సేవామిత్రల సమాచారం దొంగిలించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలపై తెలంగాణ పోలీసులతో దాడులు చేయించారన్నారు. ''ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడం, మోడీ సమేత కలువకుంట జగన్ గారికి సిగ్గుగా అనిపించడం లేదా?'' అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక, కుట్రలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేక, కుయుక్తులతో అమరావతి నిర్మాణాన్ని ఆపలేక, ముగ్గురు మోడీలు ఒక్కటై దాడులు చేస్తున్నారని లోకేష్ఆరోపించారు.
బీహార్ గ్యాంగ్ డైరెక్షన్ లో దొంగ అబ్బాయి చీప్ పాలిట్రిక్స్ మొదలుపెట్టారు!
— Lokesh Nara (@naralokesh) March 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
ప్రజాక్షేత్రంలో @jaitdp పార్టీని ఎదుర్కునే దమ్ము లేక వైకాపా దద్దమ్మ పనులు చేస్తుంది...
">బీహార్ గ్యాంగ్ డైరెక్షన్ లో దొంగ అబ్బాయి చీప్ పాలిట్రిక్స్ మొదలుపెట్టారు!
— Lokesh Nara (@naralokesh) March 2, 2019
ప్రజాక్షేత్రంలో @jaitdp పార్టీని ఎదుర్కునే దమ్ము లేక వైకాపా దద్దమ్మ పనులు చేస్తుంది...బీహార్ గ్యాంగ్ డైరెక్షన్ లో దొంగ అబ్బాయి చీప్ పాలిట్రిక్స్ మొదలుపెట్టారు!
— Lokesh Nara (@naralokesh) March 2, 2019
ప్రజాక్షేత్రంలో @jaitdp పార్టీని ఎదుర్కునే దమ్ము లేక వైకాపా దద్దమ్మ పనులు చేస్తుంది...
అభివృద్ధి-సంక్షేమం లో పోటీ పడలేం అని డిసైడైన జగన్ మోడీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
— Lokesh Nara (@naralokesh) March 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
గంపగుత్తగా టీడీపీ ఓట్లు తొలగించాలి అని స్కెచ్ వేసిన వైకాపా పార్టీని ప్రజలు ఎన్నికల్లో గంపగుత్తగా ఇంటికి పంపడం ఖాయం !!!
">అభివృద్ధి-సంక్షేమం లో పోటీ పడలేం అని డిసైడైన జగన్ మోడీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
— Lokesh Nara (@naralokesh) March 2, 2019
గంపగుత్తగా టీడీపీ ఓట్లు తొలగించాలి అని స్కెచ్ వేసిన వైకాపా పార్టీని ప్రజలు ఎన్నికల్లో గంపగుత్తగా ఇంటికి పంపడం ఖాయం !!!అభివృద్ధి-సంక్షేమం లో పోటీ పడలేం అని డిసైడైన జగన్ మోడీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
— Lokesh Nara (@naralokesh) March 2, 2019
గంపగుత్తగా టీడీపీ ఓట్లు తొలగించాలి అని స్కెచ్ వేసిన వైకాపా పార్టీని ప్రజలు ఎన్నికల్లో గంపగుత్తగా ఇంటికి పంపడం ఖాయం !!!
ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నేరుగా ఎదుర్కోలేక,
— Lokesh Nara (@naralokesh) March 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
కుట్రలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేక,
కుయుక్తులతో అమరావతి నిర్మాణాన్ని ఆపలేక,
ముగ్గురు మోడీలు ఒక్కటై టీడీపీకి ఐటీసేవలు అందించే కంపెనీలపై దాడులకు దిగారు
">ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నేరుగా ఎదుర్కోలేక,
— Lokesh Nara (@naralokesh) March 2, 2019
కుట్రలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేక,
కుయుక్తులతో అమరావతి నిర్మాణాన్ని ఆపలేక,
ముగ్గురు మోడీలు ఒక్కటై టీడీపీకి ఐటీసేవలు అందించే కంపెనీలపై దాడులకు దిగారుముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నేరుగా ఎదుర్కోలేక,
— Lokesh Nara (@naralokesh) March 2, 2019
కుట్రలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేక,
కుయుక్తులతో అమరావతి నిర్మాణాన్ని ఆపలేక,
ముగ్గురు మోడీలు ఒక్కటై టీడీపీకి ఐటీసేవలు అందించే కంపెనీలపై దాడులకు దిగారు
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు, సేవామిత్రల సమాచారం దొంగిలించే ప్రయత్నం చేసారు. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీల పై తెలంగాణ పోలీసులతో దాడులు చేయించారు. ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడం, మోడీ సమేత కలువ కుంట జగన్ గారికి సిగ్గుగా అనిపించడం లేదా?
— Lokesh Nara (@naralokesh) March 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు, సేవామిత్రల సమాచారం దొంగిలించే ప్రయత్నం చేసారు. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీల పై తెలంగాణ పోలీసులతో దాడులు చేయించారు. ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడం, మోడీ సమేత కలువ కుంట జగన్ గారికి సిగ్గుగా అనిపించడం లేదా?
— Lokesh Nara (@naralokesh) March 2, 2019తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు, సేవామిత్రల సమాచారం దొంగిలించే ప్రయత్నం చేసారు. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీల పై తెలంగాణ పోలీసులతో దాడులు చేయించారు. ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడం, మోడీ సమేత కలువ కుంట జగన్ గారికి సిగ్గుగా అనిపించడం లేదా?
— Lokesh Nara (@naralokesh) March 2, 2019
క్యాడర్ లెస్ జగన్ గారిని అడ్డదారిలో ముఖ్యమంత్రిని చెయ్యాలని మోడీ గారు, కేసీఆర్ గారు కలలు కంటున్నారు. నియంత మోడీ గారు డైరెక్షన్, ఫ్యాక్షనిస్ట్ జగన్ గారు యాక్షన్, దొర కేసీఆర్ గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్‌కు ఆంధ్రా ప్రజలే ఇస్తారు రియాక్షన్
— Lokesh Nara (@naralokesh) March 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">క్యాడర్ లెస్ జగన్ గారిని అడ్డదారిలో ముఖ్యమంత్రిని చెయ్యాలని మోడీ గారు, కేసీఆర్ గారు కలలు కంటున్నారు. నియంత మోడీ గారు డైరెక్షన్, ఫ్యాక్షనిస్ట్ జగన్ గారు యాక్షన్, దొర కేసీఆర్ గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్‌కు ఆంధ్రా ప్రజలే ఇస్తారు రియాక్షన్
— Lokesh Nara (@naralokesh) March 2, 2019క్యాడర్ లెస్ జగన్ గారిని అడ్డదారిలో ముఖ్యమంత్రిని చెయ్యాలని మోడీ గారు, కేసీఆర్ గారు కలలు కంటున్నారు. నియంత మోడీ గారు డైరెక్షన్, ఫ్యాక్షనిస్ట్ జగన్ గారు యాక్షన్, దొర కేసీఆర్ గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్‌కు ఆంధ్రా ప్రజలే ఇస్తారు రియాక్షన్
— Lokesh Nara (@naralokesh) March 2, 2019