-
విఫలమైన ఎన్నికల కమిషన్...
— Lokesh Nara (@naralokesh) 11 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
క్రిష్టియన్ పేట బూత్ వద్ద క్యూలో ఉన్న వారికి ఓటు వేసే చాన్సివ్వాలని ఎన్నికల అధికారుల ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపాను.
క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని
ఆర్కే, వైకాపా కార్యకర్తలు, ఆందోళనకు దిగారు. pic.twitter.com/2B4YgDo7dN
">విఫలమైన ఎన్నికల కమిషన్...
— Lokesh Nara (@naralokesh) 11 April 2019
క్రిష్టియన్ పేట బూత్ వద్ద క్యూలో ఉన్న వారికి ఓటు వేసే చాన్సివ్వాలని ఎన్నికల అధికారుల ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపాను.
క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని
ఆర్కే, వైకాపా కార్యకర్తలు, ఆందోళనకు దిగారు. pic.twitter.com/2B4YgDo7dNవిఫలమైన ఎన్నికల కమిషన్...
— Lokesh Nara (@naralokesh) 11 April 2019
క్రిష్టియన్ పేట బూత్ వద్ద క్యూలో ఉన్న వారికి ఓటు వేసే చాన్సివ్వాలని ఎన్నికల అధికారుల ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపాను.
క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని
ఆర్కే, వైకాపా కార్యకర్తలు, ఆందోళనకు దిగారు. pic.twitter.com/2B4YgDo7dN
క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని... వైకాపా అభ్యర్థి ఆర్కే, ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారని మంత్రి లోకేశ్ ఆరోపించారు. వైకాపా ఒత్తిడితో ఎన్నికల కమిషన్ 'ఓటు పై వేటు వేయడం' ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని లోకేశ్ పేర్కొన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఓటుహక్కు కల్పించాలని నిరసన తెలిపినట్లు ట్వీట్ చేశారు. వైకాపా రౌడీలు తనపై దాడి చేశారని... ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి దాడులకు పాల్పడుతోందన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, ఇద్దరు తెదేపా కార్యకర్తలపై తీవ్రంగా దాడి చేశారన్నారు. ఇందుకేనా జగన్ రావాలి, జగన్ కావాలి అంటున్నారని మండిపడ్డారు.