ETV Bharat / state

ఆ సంస్థ.. నాపై కక్షగట్టింది.. అది మళ్లీ రుజువైంది!

ఓ వార్తా చానల్​.. తనపై దుష్ప్రచారం చేస్తోందని.. కక్షగట్టారని ఆరోపించారు మాజీ మంత్రి లోకేశ్. తాను చేయని వ్యాఖ్యలను ఆపాదించి మరీ ప్రసారం చేశారని ఆవేదన చెందారు.

author img

By

Published : May 28, 2019, 11:25 PM IST

Nara Lokesh

ఓ న్యూస్ చానల్​లో ప్రసారమైన కథనంపై మాజీ మంత్రి లోకేశ్.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో ఓ మహిళా కార్యకర్త చేసిన వ్యాఖ్యలను.. తాను చేసినట్టు ప్రసారం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అసలు తాను ఆ కార్యక్రమానికే హాజరు కాలేదని.. మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్​లో ఎన్టీఆర్ జయంతి వేడుకకు హాజరయ్యానని చెప్పారు. తెదేపా ఓటమికి నేతలు, కార్యకర్తలే కారణమని.. తాను వ్యాఖ్యానించకున్నా.. బ్రేకింగ్ వేసి మరీ దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. వారిని తెదేపా నుంచి ఎవరూ దూరం చేయలేరని స్పష్టం చేశారు.

Intro:ap_knl_13_28_ycp_pc_avbb_c1
ప్రతి వైసీపీ కార్యకర్త మంచి ప్రవర్తనతో ఉండి జగనన్నకు మంచి పేరు తీసుకురావాలని వైకాపా పార్టీ నాయకులు కర్నూల్ లో తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మనకు ఘన విజయం చేకూర్చారని అదేవిధంగా మన పార్టీ నాయకులు అభివృద్ధికి కృషి చేసి 2024 లో తిరిగి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు అందరితో కలిసి పని చేయాలని కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు బీ. వై. రామయ్య అన్నారు. కోడుమూరు mla సుధాకర్ మాట్లాడుతూ... త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకుందాం అన్నారు. అందరం కలిసి అభివృద్ధి సాధిస్తే 2024 లో కూడా వైసీపీ అధికారం లోకి వస్తుంది అన్నారు.
బైట్... బీ.వై.రామయ్య. వైసీపీ నాయకులు.
డాక్టర్.సుధాకర్, కోడుమూరు. mla

Body:ap_knl_13_28_ycp_pc_avbb_c1

Conclusion:ap_knl_13_28_ycp_pc_avbb_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.