గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తలపై వైకాపా దాడిని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైకాపా రౌడీలను బహిష్కరించాలంటూ ట్వీట్టర్లో పేర్కొన్నారు. వై ఛీ పీ అంటూ ఘాటుగా స్పందించారు. మహిళలనీ చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.
వై ఛీ పీ మూకలు గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ! మహిళలు అని కూడా చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటు !!#BanYSRCPRowdies pic.twitter.com/j2RXuuMoO8
— Lokesh Nara (@naralokesh) February 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">వై ఛీ పీ మూకలు గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ! మహిళలు అని కూడా చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటు !!#BanYSRCPRowdies pic.twitter.com/j2RXuuMoO8
— Lokesh Nara (@naralokesh) February 24, 2019వై ఛీ పీ మూకలు గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ! మహిళలు అని కూడా చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటు !!#BanYSRCPRowdies pic.twitter.com/j2RXuuMoO8
— Lokesh Nara (@naralokesh) February 24, 2019