ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ లేఖ రాశారు. గ్రామవాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల భర్తీ మార్గదర్శకాల్లో మెరిట్ ప్రస్తావన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్వూ ప్రాతిపదికనే నియామకాలు చేపడుతున్న కారణంగా.. వైకాపా కార్యకర్తలకే పోస్టులు కట్టబెట్టే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నియమాన్ని సవరించాలని లేఖలో కోరారు.
వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికగా భర్తీ చేయండి: కొణతాల - konathala write letter to cm jagan
గ్రామ వాలంటీర్ల నియామక విషయంలో మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు మాజీ మంత్రి కొణతాల లేఖ రాశారు.
konathala write letter to cm jagan
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ లేఖ రాశారు. గ్రామవాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల భర్తీ మార్గదర్శకాల్లో మెరిట్ ప్రస్తావన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్వూ ప్రాతిపదికనే నియామకాలు చేపడుతున్న కారణంగా.. వైకాపా కార్యకర్తలకే పోస్టులు కట్టబెట్టే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నియమాన్ని సవరించాలని లేఖలో కోరారు.
Intro:
Body:Ap_tpt_76_23_guruve dhatha_avb_c13
ప్రభుత్వ వేతనం తీసుకుంటూ గురువుగా తన బాధ్యతను నిర్వహిస్తూ విద్యార్థులకు పట్టుదలతో చదువు చెబుతూ వారిలో విద్యాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తున్న తంబళ్లపల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డి దాతగా పేద విద్యార్థులకు చేయూతనిస్తూ, కరువు పీడిత రైతాంగ బిడ్డలను విద్యాభివృద్ధి వైపు ప్రోత్సహిస్తున్నారు. ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద విద్యార్థులను ఆదుకుంటున్నారు .తాను చదువుకున్న కన్య మడుగు ఉన్నత పాఠశాల, తాను పని చేసిన ప్రతి పాఠశాలలో ప్రతి సంవత్సరం పదవ తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు తో పాటు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేస్తూ వారితో వారి తల్లిదండ్రులను పాఠశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఘనంగా సత్కరిస్తున్నారు.
వారు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు పాఠశాలల్లో క్రీడల అభివృద్ధికి, సత్ కార్యక్రమాలకు ఆర్థిక చేయూతనిస్తున్నారు.
ప్రతి ఏడాది పేద విద్యార్థులకు రాత పుస్తకాలు అందజేస్తున్నారు. తన బిడ్డలు బాగా చదువుకొని విదేశాల్లో మంచి కొలువులు చేస్తూ సంపాదించిన కొంత సొమ్ము, తాను ఉపాధ్యాయునిగా సంపాదించిన కొంత సొమ్ము జమ చేసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి, క్రీడాభివృద్ధికి చేయూతనిస్తున్నారు దాత గోపాల్రెడ్డి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ ఆలయాల నిర్మాణాలకు తన వంతు సాయంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. గోపాల్ రెడ్డి చేపట్టిన మానవ సేవా కార్యక్రమాలను విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సహచర ఉపాధ్యాయులు ప్రశంసిస్తూ ఆయన్ను సత్కరిస్తున్నారు.
Av_dhatha Gopal reddy ganitha upadyaudu
Av_subramanyam pradhanopadyaudu
Av_Anoosha 10 gradu vijetha
R.sivareddy, tbpl.. kit no 863
8008574616
Conclusion:

Last Updated : Jun 23, 2019, 10:59 AM IST