ETV Bharat / state

'కాపులు పండగ చేసుకోవాల్సిన సమయం' - AP ASSEMBLY

విద్య, ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే కాపులకు రిజర్వేషన్లు ఉంటాయని... రాజకీయాల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

కాపులు పండగ చేసుకోవాల్సిన సమయం: అచ్చెన్నాయుడు
author img

By

Published : Feb 7, 2019, 9:28 PM IST

Updated : Feb 7, 2019, 11:30 PM IST

కాపులు పండగ చేసుకోవాల్సిన సమయం: అచ్చెన్నాయుడు
రాష్ట్రంలోని కాపులందరూ పండగ చేసుకోవాల్సిన రోజని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణ పేదల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. విద్య, ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.
undefined

రిజర్వేషన్ల పేరుతో కాపులకు, ఇతర వర్గాలకు మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం... 5 శాతం రిజర్వేషన్లలో మహిళలకు 1/3 వంతు కేటాయింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే కాపులకు రిజర్వేషన్లు ఉంటాయని... రాజకీయాల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవని స్పష్టం చేశారు.

Mumbai, Feb 07 (ANI): In a first in India, a Mumbai resident, Raphael Samuel is about to sue his parents for giving him birth. According to Raphael, he wants to make a point that 'parents shouldn't take their child for granted.' He is about to sue his parents for nominal amount but Raphael just wanted to highlight the issue in masses so that parents will fear and prepare themselves before having a child. He added, "If life is imposed on me, then I should also have the right to death. If I don't have that right, I should at least have right to maintenance. I'll sue my parents and make it a legal right for a child."
Last Updated : Feb 7, 2019, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.