ETV Bharat / state

యాప్, టీవీ, వెబ్‌సైట్‌ ద్వారా ఇంటర్ ఫలితాలు

author img

By

Published : Apr 10, 2019, 6:02 PM IST

ఈనెల 12 న విడుదల కానున్న ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల ఆర్టీజీఎస్ వెబ్​సైట్​లో తెలుసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈసారి టీవీ తెరపైనా ఫలితాలు తెలుసుకునే అవకాశాన్ని ఆర్టీజీఎస్ కల్పించింది.

యాప్,టీవీ, వెబ్‌సైట్‌ ద్వారా ఇంటర్ ఫలితాలు తెలుసుకునే అవకాశం.

ఈ నెల 12న విడుదల చేయనున్న ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థులు రియ‌ల్‌టైమ్ గ‌వ‌ర్నెన్స్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చ‌ని ఆర్టీజీఎస్ ఓ ప్రకటన‌లో తెలిపింది. ఈ ఫలితాలను ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌లోనూ, పీపుల్స్ ఫ‌స్ట్ మొబైల్ యాప్‌, ఖైజాలా యాప్‌లో పొందుప‌రిచారు. ఫైబ‌ర్‌నెట్ క‌నెక్ష‌న్ల వినియోగ‌దారులు సైతం ఇంట‌ర్ ఫ‌లితాల‌ను ఇంట్లోని టీవీ తెర‌పైన తీసుకునే స‌దుపాయం క‌ల్పించింది.
ఫలితాల కోసం ఈ వెబ్​సైట్స్​ను సందర్శించండి...
ఫలితాల కోసం విద్యార్థులు www.rtgs.ap.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ చేసి ఫ‌లితాలు తెలుసుకోవ‌చ్చు. పీపుల్స్ ఫ‌స్ట్ సిటిజ‌న్ మొబైల్ యాప్‌, ఖైజాలా యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ప్రకటించారు. పీపుల్స్ ఫ‌స్ట్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లో https://bit.ly/2E1cdN7 ద్వారా, ఖైజాలా యాప్‌ను https://aka.ms/apresult ద్వారా డౌన్‌లోడు చేసుకొని ఫ‌లితాలు తెలుసుకోవ‌చ్చ‌ని సూచించింది. ఈ అవ‌కాశాన్ని విద్యార్థులంద‌రూ వినియోగించుకోవాల‌ని ఆర్టీజీఎస్ కోరింది.
టీవీ తెరపైన ఫలితాలు....
ఇంటర్మీడియట్ ఫలితాలు ఫైబర్ నెట్ టీవీ తెరపై ప్రత్యక్షం కానున్నాయి ఫైబర్ నెట్ వినియోగదారులు తమ ఇంట్లోనే టీవీ తెరపై రిమోట్ ద్వారా విద్యార్ధుల హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయగానే ఫలితాలు టీవీ తెరపై కనిపించే ఎర్పాట్లు చేశామని ఈ సదుపాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆర్టీజీఎస్ సూచించింది.

Intro:ap_vja_14_10_otlu_tholagimpu_avb_c5. కృష్ణాజిల్లా నూజివీడు లో ఏడవ వార్డు 8 వ వార్డులో తమ ఓట్లు తొలగించారు అంటూ నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వాటర్ లు ఆందోళన చెందుతున్నారు గత రెండు నెలల క్రితం ఓట్లు చెక్ చేసుకో గా తమ ఓట్లు ఉన్నాయని ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో తమ పేర్లు రాకపోవడంతో రిటర్నింగ్ అధికారి స్వప్నాలు దినకర్ కార్యాలయం వద్దకు వాటరలు వచ్చి ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్త అశ్రద్ధ వల్ల తమ ఓట్లు తొలి గాయని వారు చెబుతున్నారు( కృష్ణాజిల్లా నూజివీడు kitten 210 ఫోన్ నెంబర్. 8008020314)

Body:ఓట్ల తొలగింపు వాటర్ లో ఆందోళన

Conclusion:ఓట్ల తొలగింపు వాటర్ ల ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.