ETV Bharat / state

కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పర్యవేక్షణ - ec dwivedi

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై.. ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు.

dwivedi
author img

By

Published : Apr 11, 2019, 12:28 PM IST

కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై.. ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈవీఎంల సమస్యలు వస్తుండడంపై అధికారులను, ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. పోలింగ్ నిలిచిపోయిన చోట.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బందిని సమన్వయం చేస్తూ.. ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

UP/ Telangana/ Lakshadweep/ Andaman and Nicobar Islands/Assam/ Arunachal Pradesh, Apr 11 (ANI): Voter turnout till 9 am in UP's Saharanpur was 8%, Kairana-10%, Muzaffarnagar-10%, Meerut- 10%, Bijnor - 11%, Baghpat - 11%, Ghaziabad - 12% and Gautam Budh Nagar-12%. In Telangana, voter turnout recorded till 9 am was 10.6%, 5.83% in Andaman and Nicobar Islands, 10.2% in Assam and 13.3% in Arunachal Pradesh. 9.83% voter turnout recorded till 9 am in Lakshwadweep. Polling for the first phase of Lok Sabha elections has begun in different parts of the country. The Lok Sabha elections will be held in seven phases across the country.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.