ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

ఇంజినీరింగ్, ఫార్మసీ, వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మెుత్తం 24 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఒక్క విజయవాడలోనే 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

eamcet_counceling_starts
author img

By

Published : Jul 1, 2019, 12:26 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

నేటినుంచి ఎంసెట్​ కౌన్సెలింగ్​ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే చాలామంది ఆన్​లైన్​లో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోగా..అందులో ఇబ్బందులున్న వారు ఆయా కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. దాదాపు ఆరు రోజులపాటు ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. 3 నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉండగా....ఈ నెల 9న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 11న నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Rampur (Uttar Pradesh), Jul 1 (ANI): One man died and one person got injured in an attack by two elephants in Bilaspur area of Uttar Pradesh's Rampur. The elephants created chaos in the area in early morning. Forest officials and policemen are trying to control the tuskers and make them exit the place safely.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.