అమరావతిలో పార్టీనేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పుల్వామా దాడి వెనుక అనేక సందేహలున్నాయని...ఎన్నికల ముందు కాావాలనే దాడి చేయించారనే అనుమానం మమతా బెనర్జీ వ్యక్తం చేశారని సీఎం అన్నారు. దేశం కోసం కట్టుబడి ఉంటాం..దేశ భద్రతకు ఐక్యపోరాటానికి వెనుకాడమని పార్టీ నేతలతో సీఎం చెప్పారు. సైనికులకే మన మద్దతు...కానీ నరేంద్రమోదీ ఏమైనా చేయగల సమర్థుడని ఆయన అన్నారు. గోద్రాలో 2 వేల మంది నరమేధాన్ని మరువలేమని ఈ సందర్భంగా మోదీని ఉద్ధేశించి బాబు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.
'మోదీ దేనికైనా సమర్ధుడు' - టెలీకాన్ఫరెన్స్
ఎన్నికల ముందు కావాలనే పుల్వామా దాడి చేయించారనే అనుమానం మమత బెనర్జీ వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతిలో పార్టీనేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పుల్వామా దాడి వెనుక అనేక సందేహలున్నాయని...ఎన్నికల ముందు కాావాలనే దాడి చేయించారనే అనుమానం మమతా బెనర్జీ వ్యక్తం చేశారని సీఎం అన్నారు. దేశం కోసం కట్టుబడి ఉంటాం..దేశ భద్రతకు ఐక్యపోరాటానికి వెనుకాడమని పార్టీ నేతలతో సీఎం చెప్పారు. సైనికులకే మన మద్దతు...కానీ నరేంద్రమోదీ ఏమైనా చేయగల సమర్థుడని ఆయన అన్నారు. గోద్రాలో 2 వేల మంది నరమేధాన్ని మరువలేమని ఈ సందర్భంగా మోదీని ఉద్ధేశించి బాబు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.
New Delhi, Feb 19 (ANI): Makers and star cast of the movie has also took decision to not to release the movie in Pakistan. Actor Riteish Deshmukh also expressed his grief over recent terror attack in Pulwama on CRPF convoy and said we should trust on our security forces. "We should not get impatient on social media and we just need to support of Army and their decision", said Riteish Deshmukh during promotion of his upcoming flick 'Total Dhamaal'.