ETV Bharat / state

రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు - babu with pawar

భాజపా నాయకులు తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM CHANDRABABU FIRES ON BJP LEADERS
author img

By

Published : Feb 4, 2019, 9:36 PM IST

రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు
చరిత్రలో ఎన్నడూ లేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. సామాజిక న్యాయం చేయడంలో ముందుంటానన్న సీఎం...అన్ని వర్గాలతో కలిసి ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ముందున్న ఏపీలో... కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని హితవు పలికారు.
undefined

చట్టంలో రాష్ట్రానికి 11 సంస్థలు ఇచ్చారని... చిన్న రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో, చెన్నై, బెంగళూరులో ఎన్ని సంస్థలున్నాయని ప్రశ్నించారు.

ఏడాదికి రూ.5 వేల కోట్లకు పైగా పన్నులు కడుతున్నామన్న చంద్రబాబు..లోటు బడ్జెట్‌ ఇచ్చారా, పోలవరం పూర్తిచేశారా, రాజధానికి డబ్బులు ఇచ్చారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇవ్వకపోతే మా డబ్బులతో మేమే నిర్మించుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అధికారులను 23 పార్టీలు కలిశాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే పేపర్‌ బ్యాలెట్‌కే వెళ్లాలని సూచించారు.

Kolkata (West Bengal), Feb 04 (ANI): Bharatiya Janata Party (BJP) office was allegedly vandalised by Trinamool Congress (TMC) workers in West Bengal's Bhabanipur today. This incident took place in South Kolkata at Harish Chatterjee Street. West Bengal Chief Minister Mamata Banerjee represents the Bhabanipur constituency. More details are awaited in this incident.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.