ETV Bharat / state

ఎన్నికల సమరానికి ఈసీ సమాయత్తం

రాజకీయ పార్టీలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఏపీలోని పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరుపై సూచనలు చేశారు. ఓటు నమోదుకు కేవలం 5 రోజులు మాత్రమే గడువు ఇవ్వడంపై పార్టీలన్నీ అభ్యంతరం తెలిపాయి.

author img

By

Published : Mar 11, 2019, 8:32 PM IST

అఖిలపక్ష సమావేశం

సార్వత్రిక ఎన్నికల ప్రణాళిక విడుదలైన నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినందున నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది... రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదుకు 5 రోజులు మాత్రమే గడువు ఇవ్వడంపై అన్ని పార్టీల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతైనందున ప్రచారం కల్పించాలని, ఓట్ల తనిఖీకి విస్త్రత ఏర్పాట్లు చేయాలని ద్వివేదికి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. షెడ్యూల్‌ ప్రకటించినందున ఓట్ల తొలగింపు సాధ్యపడదని స్పష్టం చేశారు. కొన్ని పార్టీల సమావేశాలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా వివక్ష పాటిస్తున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. ఓటు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించాలని వైకాపా నేతలు కోరారు. కోడ్‌ అమల్లోకి వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రచార హోర్డింగ్‌లను తొలగించలేదని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశానికి అధికార తెదేపాతో పాటు, కాంగ్రెస్‌, జనసేన పార్టీలు హాజరు కాలేదు.

అఖిల పక్ష సమావేశం

RESTRICTION SUMMARY: PART NO ACCESS UK, REPUBLIC OF IRELAND. NO ACCESS BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4.  NO ONLINE ACCESS ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM.  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
UK POOL - AP CLIENTS ONLY
London - 11 March 2019
1. British Prime Minister Theresa May arriving at Downing Street
ITN - NO ACCESS UK, REPUBLIC OF IRELAND. NO ACCESS BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4.  NO ONLINE ACCESS ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM.  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
London - 11 March 2019
2. Former British Prime Minister David Cameron leaving his house
UPSOUND: (English) Reporter question: "What should the Prime Minister do if she loses the vote tomorrow?
SOUNDBITE: (English) David Cameron, former British Prime Minister:
"Well I support the Prime Minister. I think she is doing the right thing seeking a partnership deal with the European Union. that's the right approach. The reason I don't give lots of interviews and answer lots of questions about this is her job is hard enough already without her immediate predecessor giving running commentary so she has my support and I wish her well."
UPSOUND: (English) Reporter: "Would you vote to rule out no deal or extend Article 50?"
SOUNDBITE: (English) David Cameron, former British Prime Minister:
"I don't think no-deal is a good idea, at all."
EBS - AP CLIENTS ONLY
Brussels - 11 March 2019
3. Wide of news conference with European Commission chief spokesperson Margaritis Schinas
4. Reporter asking question
5. SOUNDBITE: (English) Margaritis Schinas, European Commission chief spokesperson:
"President Juncker indeed spoke to Prime Minister May on the phone last night. They took stock of the work done on a technical level over the weekend. No further meetings at the political level are scheduled but both sides will remain in close contact this week. The commission has made proposals on further reassurances that the backstop, if used, will apply temporarily. We are committed to using our best endeavours to find the subsequent agreement that replaces the backstop. We are ready. To launch a dedicated work stream on alternative arrangements during the transition period and we here in the Commission remain open and willing to meet with UK negotiators at any time. We are committed to ratifying this deal before the 29 March. It is now for the House of Commons to take an important set of decisions this week."
6. Wide of Schinas
STORYLINE:
British Prime Minister Theresa May refused to admit defeat for her European Union divorce deal Monday, despite deadlocked talks with the bloc a day before Parliament is scheduled to vote on the plan.
The House of Commons is due to vote Tuesday on whether to approve a deal that it resoundingly rejected in January. There are few signs of any big shift in opinion, with British lawmakers still divided over whether to leave the EU, and if so on what terms.
The EU, meanwhile, is frustrated at what it sees as the inability of Britain's government to lay out a clear vision for Brexit - and because it is seeking changes to an agreement that May herself helped negotiate.
British lawmakers' opposition to the deal centers on concerns over arrangements for the Irish border.  May's government has been seeking changes, but the EU refuses to reopen the 585-page agreement that it spent a year-and-a-half negotiating.
European Commission spokesman Margaritis Schinas said Monday that "no further meetings at political level are scheduled," but that the EU is "open and willing" to hold talks with the U.K. at any time.
"It is now for the House of Commons to take an important set of decisions this week," Schinas said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.