తమ గ్రామంలో ఎలుగుబంటి ప్రవేశించి దాడి చేస్తుందని పసిగట్టిన యువకులు.. మూకుమ్మడిగా ఏకమై ఆ ఎలుగును తరిమికొట్టారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామంలోకి వచ్చిన ఎలుగు.. ఓ వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇది గమనించిన యువకులు ఆ ఎలుగును వెంబడించి కొండ ప్రాంతాల్లో కి తరిమారు. ఈ తతంగాన్ని ఓ యువకుడు మోటార్ సైకిల్ పై వెళ్తూ... సెల్ ఫోన్లో ఇలా చిత్రీకరించాడు.
ఇది చదవండి: