వైకాపా ప్రభుత్వంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమని.. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అధికార పార్టీకి ఓట్లు వేయటంతోనే పట్టణంలో.. వివిధ పనులు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న అరెసెల దుకాణంలో అరెసెను రుచి చూశారు.
ఇదీ చదవండి: 48 గంటల ముందు మద్యం విక్రయాల బంద్