అనంతపురం జిల్లా పామిడి మండలం పి.కొత్తపల్లిలో బోరు వేస్తుండగా లారీ అదుపు తప్పింది. బోరు వేసే వాహనంలో ఉన్న ఛత్తీస్ గఢ్ వాసి బిజులు(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బోరు బండి యజమాని కుమరుడేనని పోలీసులు గుర్తించారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. పరారీలో ఉన్నాడు. మృత దేహాన్ని శవ పరీక్షల నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: