అనంతపురంలో నూతనంగా నిర్మించబడుతున్న సత్య దేవుని ఆలయంలో పునాది పూజ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణము నిర్వహించారు. ఇవాళ నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 31న జరగనున్న ఆలయ ప్రారంభోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. ఒకటో తేదీన భక్తులకు ఉచితంగా సత్యనారాయణ వ్రతాన్ని చేయిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి:మలింగ వారసుడి ఖాతాలో ప్రపంచ రికార్డు