ETV Bharat / state

కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు - @corona ap cases

అనంతపురం జిల్లాలో 1,150 కుటుంబాలకు తెదేపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు.

goods distribution in anantapur dst
కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు
author img

By

Published : Apr 15, 2020, 5:25 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 1,150 కుటుంబాలకు తెదేపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు. నియోజకవర్గ తెదేపా ఇన్​చార్జి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థి సత్యనారాయణ వీటిని పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

వానరాల ఆకలి బాధ తీర్చిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.